కృష్ణ శతకం
73. ఆ యశోద తల్లి అద్భుతమాతయెనిను భరించగలిగె నిబ్బరముగకొడుకుగాను పెద్ద దుడుకుతనముజూపగీతదాత నీకు
73. ఆ యశోద తల్లి అద్భుతమాతయెనిను భరించగలిగె నిబ్బరముగకొడుకుగాను పెద్ద దుడుకుతనముజూపగీతదాత నీకు
58. కిటుకులెన్నొ తెలుసు కిరికిరి తెలియునుబాల్యమందె ఇట్టి ప్రజ్ఞ చూపిదొంగవేషములును దోబూచులాటలుగీతదాత నీకు
55. జయజనార్ధనుంద! భయవిమోచకుడవుఅచ్యుతుండవయ్య అద్భుతముగధర్మరక్షకుడవు ధరణి రక్షకుడవుగీతదాత నీకు కేలుమోడ్తు 56. సత్యపతివి
52. వారిజాక్షులందు వైవాహికములందుబొంకినట్టి చరిత పొందినావుమనిషిగుణములన్ని గనియయ్యె నీయందుగీతదాత నీకు కేలుమోడ్తు 53.
49. అష్టమి తిథి పుట్టి అష్టకష్టములనుఅనుభవించినట్టి ఆగ్రగణ్యఇహపరమ్ములకును ఇష్ట దైవము నీవెగీతదాత నీకు
46. రోలుకేసికట్ట రోలుమోదలగుచులాగివెడలినట్టి లావునీదిజగతి ఊయలందు ఊగినవాడవుగీతదాత నీకు కేలుమోడ్తు 47. కనులు
43. గోలలన్న జూడ లీలలేయగునయ్యనీదు చేతలందు నిశ్చయముగఎంత చిత్రమయ్య ఎంత పవిత్రముగీతదాత నీకు
40. చక్రధారి వీవు చక్రవర్తివి నీవుధరణిజనులు నీకు దాసులేనుదర్శకుండవుగ ప్రదర్శకులము మేముగీతదాత నీకు