AP | చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11మందికి జీవిత ఖైదు కర్నూల్ బ్యూరో (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.