AP – మండలిలో బొత్స , అచ్చెన్నాయుడు వాగ్వాదం అభివృద్ధిపై చర్చకు సిద్దమా అంటూ బొత్స సవాల్ఏం చేశారని చర్చకు రావాలంటూ అచ్నన్న