సూర్యాపేట ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లాలో మరో ఉద్యోగి ఎసిబి వలలో చిక్కారు. వివరాల ప్రకారం ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న ఇస్లావత్ వినోద్ ఇటీవల బదిలీలో సూర్యాపేటకు వచ్చారు.
మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ మండలంలో ఏఈ గా పనిచేసిన వినోద్ మంగళవారం రాత్రి కోదాడ సమీపంలోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అతడిని సూర్యాపేటకు తరలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.