Supritha | కొలను ఒడ్డున వేడి సెగలు..

సోషల్ మీడియా యంగ్ బ్యూటీ సుప్రీత, సురేఖ వాణి కుమార్తె వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. తాజాగా పంచుకున్న పిక్స్ తో సుప్రీత నాయుడు కుర్రాళ్ల మతులు పోగొట్టింది. లేటెస్ట్ బికినీ వేర్ లో సుప్రీత డ్రెస్ లో అందాలను ప్రదర్శించింది. అలాగే, హస్కీ లుక్స్ లో ఫొటోలకు ఫోజులిస్తూ గుండెల్లో గంటలు మోగించింది. దీంతో తాజాగా, సుప్రీత పంచుకున్న ఫొటోలు కూడా వైరల్ గా మారాయి.

మొత్తానికి సుప్రీత నెటిజన్ల చూపు తిప్పుకోకుండా చేసింది. తెలుగు చిత్రాల్లో ఆఫర్లు అందుకోవడం కోసం సుప్రీత ఇలా రెచ్చిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అటు సుప్రీత కు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి కూడా ఆఫర్లు అందుతున్నాయి. మొత్తమ్మీద మత్తెక్కించే విధంగా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోయేలా సుప్రీత ఫోజులిస్తూ మైమరిపిస్తోంది.

Leave a Reply