వసతి గృహంలో ఏం జరిగింది…?

పాల్వంచ, ఆంధ్రప్రభ : పాల్వంచ (Palvancha) నవభారత్ లో ఉన్న తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. గురుకుల పాఠశాల (Gurukul School) లో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని ఏ కారణం చేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో వసతి గృహంలో ఎవరైనా ఏమైనా అన్నారా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేవి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply