హర్మూజ్ జలసంధి బంద్..వారికి నో ఎంట్రీ

హర్మూజ్ జలసంధి బంద్..వారికి నో ఎంట్రీ

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇరాన్ విదేశాంగ మంత్రి ఆబ్బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు దాని మిత్రుల దేశాలకు హర్మూజ్ జలసంధిని నిషేధిస్తున్నామని కీలక ప్రకటన చేశారు. అలాగే మిగతా దేశాలకు జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ దాడులు చేపట్టబోమని హామి ఇచ్చారు. హామీతో పాటు, యుద్ధ నష్టానికి పరిహారం చెల్లిస్తే యుద్ధ విరమణ, నష్టం పై ప్రాంతీయ దేశాల కమిటీకి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇరాన్ పాలన స్థిరంగా ఉందని, అమెరికా, ఇజ్రాయెల్ కు బయడపడేది లేదని విదేశాంగమంత్రి అబ్బాస్ వెల్లడించారు.

Leave a Reply