State Information Department | మాజీ డైరెక్టర్ కు మాతృవియోగం
State Information Department | హనుమకొండ, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా (Hanumakonda district) ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో రాష్ట్ర సమాచార శాఖ మాజీ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తల్లి మరణించారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఉమ్మడి వరంగల్ జిల్లా డీపీఆర్ఓ రాజమౌళి తల్లి బలభద్ర వెంకటమ్మ (Balabhadra Venkatamma) (94) సోమవారం ఉదయం మృతిచెందారు. వారి స్వగ్రామమైన ధర్మసాగర్ మండలం (Dharmasagar mandal) తాటికాయల గ్రామంలో ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

