Star Award | రైజింగ్ స్టార్ అవార్డు..

Star Award | రైజింగ్ స్టార్ అవార్డు..
Star Award | వేల్పూర్, ఆంధ్రప్రభ : విశ్వం ఎడ్యుటెక్ అబాకస్ హైదరాబాదులో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయిలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ చెందిన ఐదవ తరగతి విద్యార్థి కోమనపల్లి నిక్షిత పాల్గొన్ని ఈ పోటీ సీనియర్ లెవెల్ 1 విజువలైజేషన్ విభాగంలో రైజింగ్ స్టార్ అవార్డు పొందినదినట్లు ప్రిన్సిపాల్ పిల్లమారి, శ్రీనివాస్తె లిపారు.
దీనికి కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లమారి శ్రీనివాస్, కరస్పాండెంట్ నాగయ్య, భోజన్న, డైరెక్టర్ నరేష్, విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
