SRH vs PBKS | ఎస్‌ఆర్‌‌హెచ్‌ మాస్ కంబ్యాక్.. 10 ఓవర్లలో విధ్వంసం !

  • ఉప్పల్లో పరుగల సునామీ
  • పంజాబ్ కు ధీటుగా సమాదానమిస్తున్న సన్‌రైజర్స్ !

సొంత మైదానంలో పంజాబ్ తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్ లో ఎస్‌ఆర్‌‌హెచ్ ధీటుగా సమాదానమిస్తుంది. 246 ప‌రుగ‌లు భారీ ఛేద‌న‌లో ఆరెంజ్ ఆర్మీ ఓపెన‌ర్లు బీబత్సం సృష్టిస్తున్నారు. ఓపెనింగ్ ద్వయం అభిషేక్ శ‌ర్మ – ట్రావిస్ హెడ్ క‌లిసి ఉప్ప‌ల్ స్టేడియంలో పరుగల సునామీ సృష్టిస్తున్నారు.

కాగా, ప‌వ‌ర్ ప్లే లోనే సిక్సులు, ఫోర్ల‌తో 83 ప‌ర‌గులు బాదేసింది ఎస్ఆర్‌‌హెచ్. ఇక 10 ఓవ‌ర్ల‌కు ఒక్క వికెట్ కూడా న‌ష్టపోకుండా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 143 ప‌రుగులు బాదింది.

ప్ర‌స్తుతం 11 ఓవ‌ర్లకు 154 ట్రావిస్ హెడ్ (59) – అభిషేక్ శ‌ర్మ (88) చ‌రో అర్ధ‌శ‌త‌కాల‌తో చెల‌రేగారు.

IPLలో 20 బంతులలోపు అత్యధిక అర్ధ సెంచరీలు

నికోలస్ పూరన్ – 4
ట్రావిస్ హెడ్ – 3
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ – 3
అభిషేక్ శర్మ – 3

ఐపీఎల్ 2025లో అత్యంత వేగవంతమైన 50లు:

హైదరాబాద్‌లో ఎస్ఆర్హెచ్ పై నికోలస్ పూరన్ – 18 బంతులు
ముల్లాన్‌పూర్‌లో సీఎస్కే పై ప్రియాంష్ ఆర్య – 19 బంతులు
హైదరాబాద్‌లో (ఈరోజు) పంజాబ్ పై అభిషేక్ శర్మ – 19 బంతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *