స్వామి వారి సేవలో..

స్వామి వారి సేవలో..

ఏర్పేడు ఆక్టోబర్ 29 (ఆంధ్రప్రభ): ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి సేవలో రవి కృష్ణ ఐపీఎస్, ఐజి బుధవారం నాడు పాల్గొన్నారు. వారికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో కే రామచంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి విశిష్టతను తెలిపి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం వినాయక మండపం వద్ద తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి రవి, మనోహరాచారి, రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు, ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply