బోధన్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు…

బోధన్, ఆంధ్రప్రభ ; బోధన్ పట్టణం బీముని గుట్ట వద్ద గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ 30వ వార్షికోత్సవo సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సంతోష్ శర్మ వేద మంత్రోచరణల మధ్య స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్ కు లఘున్యాస పూర్వక రుద్రభిషేకం, పాలభిషేకం, సహస్ర నామార్చన, పడిపూజ, మంత్ర పుష్పం తో పూజ కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply