Notices | కేసీఆర్ కు….

Notices | కేసీఆర్ కు….
సిట్ నోటీసులు
Notices | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్దకు వెళ్లిన సిట్ అధికారులు ఇంట్లో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్ కోరిన చోటనే విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.
