జుక్కల్ సింగల్ విండో మహాజన సభ…

జుక్కల్ సింగల్ విండో మహాజన సభ…

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : రేపు మంగళవారం జుక్కల్ సింగిల్ విండో మహాజన సభ నిర్వహిస్తున్నట్టు సింగల్ విండో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.సింగల్ విండో కార్యాలయంలో పర్సన్ ఇంచార్జ్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10:30 ని,, నిర్వహించే ఈ మహాజన సభకు సంఘ సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలన్నారు.

Leave a Reply