వరంగల్, ఆంధ్రప్రభ : శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలు భాగంగా ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాలంకార రూపంలో దర్శనం ఇచ్చారు. ఉదయం మకర వాహనసేవ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం దేవజా దుర్గార్చన చంద్రప్రభ వాహనసేవ కార్యక్రమం ఉంటుంది.

Leave a Reply