నేడు ఏపీ కేబినెట్ సమావేశంసంక్షేమ పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
నేడు ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ భేటీనేతలపై వరుస కేసుల నేపథ్యంలో జగన్ సమావేశం
నేడు మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలునిన్న ఏపీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలంసమస్యలను పరిష్కరించాలని డిమాండ్లేకపోతే ఆందోళన కొనసాగిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు
రేపు డీఈవో ఆఫీస్‌లు ముట్టడిస్తాం-ఉపాధ్యాయ సంఘాలు
విశాఖ: నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికనిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదాసభ్యులు హాజరయ్యేలా కూటమి నేతల ప్రణాళికలు
నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
విశాఖ: స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె..నేటి నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె.సంఘీభావంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల ఒక రోజు సమ్మె.ఉద్యోగులకు నోటీసులు, కార్మికుల తొలగింపునకు నిరసనగావిధులు బహిష్కరించాలని నిర్ణయం
ఏపీ మద్యం స్కామ్‌లో ఈడీ పిటిషన్‌పై నేడు విచారణకేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు..అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ఈడీ పిటిషన్‌పై నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు
సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ. ఏపీ మద్యం కేసులో ఏ-6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిసజ్జల బెయిల్ పిటిషన్‌పై విచారించనున్న ఏసీబీ కోర్టు
నేడు నూజివీడు కోర్టులో నకిలీ పట్టాల కేసు విచారణవంశీ కస్టడీ,బెయిల్ పిటిషన్లపై విచారించనున్న కోర్టు .
తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకోనున్న టీటీడీ పాలక మండలి
కాళేశ్వరంలో ఆరో రోజుకు చేరుకున్న సరస్వతీ పుష్కరాలుసరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులుకాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం2, 3 రోజుల్లో మరిన్నిప్రాంతాలకు రుతుపవనాలు విస్తరణ తెలంగాణకు రెండు రోజులు మోస్తరు వర్ష సూచననేడు తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్ష సూచనరాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం
అరేబియా సముంద్రంలో అల్పపీడనంరేపు కర్నాటకలో తీరం దాటే అవకాశంఈనెల 23 వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావందక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు-ఐఎండీకేరళ, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం-