పండుగలా శాతవాహన కాన్వకేషన్..
కరీంనగర్, (ఆంధ్రప్రభ)
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ద్వితీయ కాన్వకేషన్ వేడుకలు శుక్రవారం రోజున పండుగలా జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిస్నుదేవ్ వర్మ హాజరై విద్యార్థులకు పీహెచ్డీ గోల్డ్మేడలస్ను అందజేశారు. 25 పీహెచ్డీ,160 గోల్డ్మెడల్సు అందచేశారు.

