సరూర్ నగర్ స్టేడియం వేదికగా…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్ కు గిన్నీస్ బుక్ లో చోటు లభించింది. రెండు రికార్డులను నమోదు చేసుకున్నాయి.11 ఫీట్ల వెడల్పు, 68 ఫీట్ల ఎత్తు, 7 వేల టన్నుల పూల అలంకరణ తో పెద్ద బతుకమ్మ ను ఏర్పాటు చేశారు. కు గిన్నీస్ బుక్ లో చోటు
ఎక్కువ మంది మహిళలు లయబద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించినందుకు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు లభించింది. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుక నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ పాల్గొన్నారు. మంత్రి సీతక్క పాడిన బతుకమ్మ పాట పలువురిని ఆకట్టుకుంది….
