Maa Inti bangaram | ఆడియన్స్ ని మెప్పించేనా…?

గ్యాప్ తర్వాత సమంత స్ట్రాటజిక్ రీ-ఎంట్రీ
‘ఓ బేబీ’ కాంబో మళ్లీ – నందిని రెడ్డి దర్శకత్వంలో కొత్త ప్రయత్నం
మే 15 గ్రాండ్ రిలీజ్ – సమ్మర్ ప్లాన్ వెనుక స్ట్రాటజీ
యాక్షన్ డ్రామాగా ‘మా ఇంటి బంగారం’ – బలమైన భావోద్వేగాలు
సామ్‌లో మరో కోణం – యాక్షన్ అవతార్‌లో సమంత
టీజర్‌తో పెరిగిన అంచనాలు – బ్లాక్‌బస్టర్ ఛాన్స్ ఉందా?
Maa Inti bangaram | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సమంత.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల మళ్లీ యాక్టీవ్ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీ అయ్యింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది. ఈ టీజర్ తో అంచనాలు పెంచేసింది కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇప్పుడు సమంత ప్లాన్ ప్రకారం రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మా ఇంటి బంగారం ఎప్పుడు వస్తుంది..? ఇంతకీ.. సమంత ప్లాన్ ఫలించేనా..?
Maa Inti bangaram | ఓ బేబీ తర్వాత..
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Maa Inti bangaram | ఉత్కంఠతను కలిగించే యాక్షన్ ఎలిమెంట్స్‌ను..
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ యాక్షన్ డ్రామా మూవీ అందరికీ నచ్చేలా, అన్ని అంశాలతో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠతను కలిగించే యాక్షన్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారని సమాచారం. లేటెస్ట్‌గా సమంత ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. ఇది సినిమాకి ప్రత్యేకమైన విజువల్ లుక్‌ను తీసుకొచ్చింది.

Maa Inti bangaram | సామ్ లో మరో కోణం..
ఇది యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సమంత శారీరకంగా సిద్ధమైన తీరుని హైలైట్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసారి సమంతలో మరో కోణాన్ని ఇందులో చూపించబోతుండడంతో ఎలా మెప్పించనుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే నెలలో రిలీజ్ అవుతుండటం ద్వారా మా ఇంటి బంగారం 2026 వేసవి సినిమాటిక్ క్యాలెండర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవడానికి సిద్ధమైంది. సమ్మర్ హాలీడేస్ కలిసొచ్చేలా రిలీజ్ డేట్ లాక్ చేశారు. పైగా ఈ మూవీ రిలీజ్ కి ముందు ఆతర్వాత కూడా భారీ సినిమాల రిలీజ్ లు లేవు కాబట్టి సినిమాకి ప్లస్ అవుతుందని టాక్. మరి.. సామ్ ప్లాన్ ఫలించి.. మా ఇంటి బంగారం సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.