Sakshi Malik | సాక్షిమాలిక్ గ్లామర్ షో !
సాక్షి మాలిక్… మోడలింగ్, సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తూ ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. సోనూ కే టిటూ కి స్వీటీ సినిమాలో సాక్షి “బం దిగి దిగి” పాటలో స్టెప్పులేసి మెప్పించింది. ఆ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన సాక్షి మాలిక్ కు ఈ పాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఆమె హాట్ ఫోటో షూట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. విదేవి వీధుల్లో బ్యాక్ స్కర్ట్‌లో గ్లామర్ షో చేస్తూ.. కుర్రాకారు మతులు చెడగొడుతుంది.