Sadashivapet | కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు

Sadashivapet | కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు

  • 25 వార్డులకు అభ్యర్థుల జాబితా విడుదల
  • చేసిన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
  • 6వ వార్డు పెండింగ్

Sadashivapet | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 26 వార్డులకు గాను 25 వార్డుల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ అభ్యర్థుల జాబితాను సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వార్డుల వారీగా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
వార్డు–1: పిల్లోడి విశ్వనాథం
వార్డు–2: ఎరుకల నర్సింహులు
వార్డు–3: రేణుక
వార్డు–4: ఎండీ మోయిజ్
వార్డు–5: ఖుతేజా ఫాతిమా
వార్డు–7: పాతదొడ్డి అనిత
వార్డు–8: సిహెచ్. రేణుక
వార్డు–9: బి.అరుణ్ కుమార్
వార్డు–10: కండి నర్సింహులుగౌడ్
వార్డు–11: గోపి ప్రియాంక
వార్డు–12: పులిమామిడి మమత
వార్డు–13: పిల్లోడి భవాని
వార్డు–14: రాయపాడు స్వరూప
వార్డు–15: గౌసియా బేగం
వార్డు–16: కొత్తగొల్ల చంద్రశేఖర్
వార్డు–17: ఎండీ షాజీ
వార్డు–18: ఆకుల నిఖిత
వార్డు–19: పట్లూరి రోజ
వార్డు–20: మునిపల్లి అంజమ్మ
వార్డు–21: ఎండీ వాజీద్
వార్డు–22: పతనం విజయలక్ష్మి
వార్డు–23: వానగంటి లక్ష్మిప్రియ (ముగిటి లక్ష్మిప్రియ)
వార్డు–24: ఎండీ కలీమ్
వార్డు–25: కే.శంకర్ గౌడ్
వార్డు–26: కావులే హారిక
6వ వార్డు అభ్యర్థి ఎంపిక ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల జాబితా విడుదలతో సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగిందని నాయకులు తెలిపారు.

Leave a Reply