అబ్బురపరిచిన స్వయం సేవకుల ప్రదర్శనలు

అబ్బురపరిచిన స్వయం సేవకుల ప్రదర్శనలు

హిందువులు సంఘ శాఖలో సమయం కేటాయించాలి
హిందూ జీవన విలువలను పెంపొం దించుకోవాలి
ఇందూర్ విభాగ సహకా ర్యవాహ గోవర్ధన్ రెడ్డి

నిజామాబాద్, ఆంధ్రప్రభ : హిందూ హిందువుగా జీవించాలని ప్రతి హిందు వు సంఘ శాఖలో గంట సేపు కేటాయించి హిందూ జీవన విలువలను పెంపొం దించుకోవాలని ఇందూర్ విభాగ సహకా ర్యవాహ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్స వాల సందర్భంగా ఆదివా రం నగరంలోని కోటగల్లి లో గాయత్రి ప్రభాత్ ఉద్యో గి శాఖ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ విభాగ సహకా ర్యవాహ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స శక్త హిందూ సమాజమే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచగలుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో స్వయం సేవకుల ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచాయి.ఈ వార్షికోత్సవంలో ఉపనగర కార్యవాహకులు భార్గ వ్ ,రామకృష్ణ ,జగదీష్ , బున్ని నవీన్ పాల్గొన్నారు.

Leave a Reply