చేవెళ్ల దగ్గర రోడ్డు ప్రమాదం

చేవెళ్ల దగ్గర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి: చేవెళ్ల దగ్గర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ, 10 మందికి తీవ్ర గాయాలు.. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు.. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘటన..

Leave a Reply