road accident | వాహనం బోల్తాపడి.. 15మందికి గాయాలు

road accident | వాహనం బోల్తాపడి.. 15మందికి గాయాలు

road accident | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో జరిగే తిరుగువారం పండుగకు వెళ్తుండగా.. భక్తులతో కూడిన ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply