నరసరావుపేట ఆర్ డి ఓగా కె బాలకృష్ణ బాధ్యతలు…
నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా కె బాలకృష్ణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. బాలకృష్ణ ఎన్ టి ఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తూ బదిలీలలో భాగంగా ఇక్కడకు వచ్చారు.