Rescue | కార్ల షోరూమ్‌లో వరద నీరు 30 మందిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌: భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది కార్మికులు చిక్కుకున్నారు.

Also Read : Fish venkat | ఫిష్ వెంకట్ కన్నుమూత.. విషాదంలో చిత్రపరిశ్రమ

తమను రక్షించాలని పోలీసు, డీఆర్‌ఎఫ్‌, హైడ్రా అధికారులకు షోరూమ్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి షోరూమ్‌ వెనుక వైపు నుంచి కార్మికులను తరలించారు. బోట్ల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు

Also Read : HYDRAA | ప్ర‌జ‌లే త‌మ ఆస్తులు కాపాడుకోవాలి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపు

Leave a Reply