అమరావతి: డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. 2,260 పోస్టుల్లో 1,136 పోస్టులు ఎస్ఓటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
AP: డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ
