ration rice | జైన గ్రామం అభివృద్ధి కి కృషి చేస్తా….
ration rice | ధర్మపురి, ఆంధ్రప్రభ : సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి జైన గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని జైన సర్పంచ్ అభ్యర్థి టేకుమట్ల విజయ ప్రభాకర్ తెలిపారు.
ఇవాళ గ్రామంలో వాడవాడలా, ఇంటింటికీ తిరుగుతూ లేడి పర్సు గుర్తుకు ఓటు(vote) వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. జైన గూడెంలో నివసించే ప్రజలకు రేషన్ బియ్యం(ration rice) కోసం వెళ్లకుండా ఇంటికి వచ్చి బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి అవకాశం కల్పించి ప్రజలు గెలిపించాలని కోరారు.

