rare5syndromes | అరుదైన వ్యాధులు…

rare5syndromes | అరుదైన వ్యాధులు…

rare5syndromes |వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యాధి….రుగ్మత….సహజం…రోగమన్నాక మనకు కాక చెట్లూ పుట్టలకొస్తాయా అంటారు. నిజమే. రోగాలూ-మందులూ మనకలవాటే. వీటిలో కొన్ని ఉన్నట్టుండి వచ్చేవీ, మరికొన్ని జీవితాంతం(Lifetime) వెంటాడేవీ, అంటువ్యాధులూ, సాంక్రమితమైనవె…ఇలా అనేకం ఉన్నాయి.

దాదాపు అన్నీ చికిత్సలకు లొంగేవే. మందులకు నయమయ్యేవే… కానీ, వైద్యశాస్త్రం(medicine) ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా, వైద్యులకే అంతుచిక్కని అరుదైన వ్యాధులున్నాయంటే నమ్ముతారా? నిజమే…ఒక్కసారి సోకిందంటే చాలు…మనిశి శరీరాన్ని అతలాకుతలం చేసేసి…మరణానికి చేరువ చేసే కొన్ని అరుదైన వ్యాధులున్నాయి. మనకు మామూలు జ్వరమో, జలుబో వస్తేనే భరించలేకపోతాం. మరి ఇలాంటి అరుదైన వ్యాధులబారినపడేవారి పరిస్థితేమిటో?
అవేమిటో చూద్దామా…

rare5syndromes | స్టోన్ మ్యాన్ సిండ్రోమ్

rare5syndromes
rare5syndromes

దీని పేరులోనే రాయి(స్టోన్) ఉంది. అసలు ఈ వ్యాధికి పేరు కూడా ఇందుకే పెట్టారు. ఎందుకంటే ఈ వ్యాధికి శరీరం గురైనప్పుడు శరీరంలోని కండరాలు, కండరాలు క్రమంగా ఎముకలుగా గట్టిగా మారిపోతాయి. దీనివల్ల శరీరం(body) రాయిలా బిగుసుకుపోయి కదలికలు ఆగిపోతాయి. ప్రాణమున్నా, శరీరం కట్టెలా మారుతుంది. కదలలేని స్థితిలో అచేతనంగా ఉండిపోతుంది.

rare5syndromes | అలిస్ ఇన్ వండర్‌ల్యాండ్ సిండ్రోమ్

rare5syndromes
rare5syndromes

ఇది దృష్టికి సంబంధించిన వ్యాధా, లేక మెదడుకి సంబంధించినదా అనేది ఇంకా తేలలేదు, ఈ వ్యాధి(disease) సోకిన వారికి ఎదురుగా ఉన్న వస్తువుల పరిమాణం వాస్తవానికి భిన్నంగా, వింతగా కనిపిస్తాయి. తమ చుట్టూ ఉన్న వస్తువులు ఉన్నవాటికంటే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. లేదా వాస్తవ పరిణామం కంటే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అందువల్ల అయోమయానికి గురవుతారు. ఎటువైపు వెళ్ళాలో, ఎటు వెళ్ళొద్దో, ఏది తాకాలో, ఏది తాకవద్దో.. ఏమీ అర్థం కాని గందరగోళపరిస్థితి ఏర్పడుతుంది.

rare5syndromes | కోటార్డ్స్ సిండ్రోమ్

ఇది ఒక భయంకరమైన మానసిక స్థితి. ఈ స్థితికి గురైనవారు తాము చనిపోయామని అనుకుంటూంటారు. తన అవయవాలన్నీ కుళ్ళి పోయాయని అందోళన చెందుతూంటారు. లేదా అసలు తమకు ఉనికే లేదని బలంగా నమ్ముతూంటారు. కాదని వారికి తెలిసేలా చెప్పడం, వారిని నమ్మించడం చాలా కష్టం. నెమ్మదిగా చెపుతూనే ఉండాలి. ఓపికగా కనిపెట్టుకుని ఉండాలి. ఆ ఫీల్(feel) నుండి బయటకు తేవడానికి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడాలి. కోలుకోవడానికి సమయం పట్టవచ్చు.

rare5syndromes | ట్రీ మ్యాన్ సిండ్రోమ్

ఈ వ్యాధి సోకిన వారి చర్మంపై చెట్టు బెరడు లాంటి మొటిమలు విపరీతంగా పెరుగుతాయి. శరీరమంతా సున్నితత్వం కోల్పోయి, చాలా రఫ్ గా తయారవుతుంది. స్పర్శ(touch) కూడా అంతగా ఉండకపోవచ్చు. శరీరం మొత్తం చూడ్డానికి మనిషి చేతులు, కాళ్లు చెట్టు కొమ్మల్లా కనిపిస్తాయి. దీంతో మానసికంగా కృంగిపోయి, నలుగురిలో కలవడానికి ఇష్టపడక, ఒంటరిగా ఉంటూ వేదనతో కుమిలిపోతూంటారు. ఇది చర్మంపై ప్రభావం చూపినా, చర్మవ్యాధి(skin disease) అని తేల్చలేం. శరీరం యొక్క అంతర్గత కారణాల వల్ల కావచ్చు.

rare5syndromes | ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్

మెదడుకు ఏదైనా బలమైన దెబ్బ తగిలి, గాయం కావడం వలన, లేదా బ్రెయిన్(brain) కి స్ట్రోక్ రావడం వల్ల, అప్పటిదాకా మాట్లాడిన భాష, సంబంధం ఉన్న వ్యక్తులను మర్చిపోయి, అకస్మాత్తుగా తనకు సంబంధం లేని ఏదో ఒక కొత్త యాసలో మాట్లాడటం ప్రారంభిస్తారు. పూర్వపు స్థితి ఏదీ గుర్తుండకపోవచ్చు. తిరిగి వీరిని పూర్వపు స్థితి లోకి తేవడానికి చాలా సమయం, ఓపిక సహనం కావాలి. వైద్యుల(doctors) నిరంతర పర్యవేక్షణ, తగినన్ని మందులు కూడా అవసరం పడొచ్చు.

CLICK HERE TO READ డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..!

CLICK HERE TO READ

మెదడుకు ఏదైనా బలమైన దెబ్బ తగిలి, గాయం కావడం వలన, లేదా బ్రెయిన్(brain) కి స్ట్రోక్ రావడం వల్ల, అప్పటిదాకా మాట్లాడిన భాష, సంబంధం ఉన్న వ్యక్తులను మర్చిపోయి, అకస్మాత్తుగా తనకు సంబంధం లేని ఏదో ఒక కొత్త యాసలో మాట్లాడటం ప్రారంభిస్తారు. పూర్వపు స్థితి ఏదీ గుర్తుండకపోవచ్చు.

తిరిగి వీరిని పూర్వపు స్థితి లోకి తేవడానికి చాలా సమయం, ఓపిక సహనం కావాలి. వైద్యుల(doctors) నిరంతర పర్యవేక్షణ, తగినన్ని మందులు కూడా అవసరం పడొచ్చు.మెదడుకు ఏదైనా బలమైన దెబ్బ తగిలి, గాయం కావడం వలన, లేదా బ్రెయిన్(brain) కి స్ట్రోక్ రావడం వల్ల, అప్పటిదాకా మాట్లాడిన భాష, సంబంధం ఉన్న వ్యక్తులను మర్చిపోయి, అకస్మాత్తుగా తనకు సంబంధం లేని ఏదో ఒక కొత్త యాసలో మాట్లాడటం ప్రారంభిస్తారు. పూర్వపు స్థితి ఏదీ గుర్తుండకపోవచ్చు. తిరిగి వీరిని పూర్వపు స్థితి లోకి తేవడానికి చాలా సమయం,

ఓపిక సహనం కావాలి. వైద్యుల(doctors) నిరంతర పర్యవేక్షణ, తగినన్ని మందులు కూడా అవసరం పడొచ్చు.మెదడుకు ఏదైనా బలమైన దెబ్బ తగిలి, గాయం కావడం వలన, లేదా బ్రెయిన్(brain) కి స్ట్రోక్ రావడం వల్ల, అప్పటిదాకా మాట్లాడిన భాష, సంబంధం ఉన్న వ్యక్తులను మర్చిపోయి, అకస్మాత్తుగా తనకు సంబంధం లేని ఏదో ఒక కొత్త యాసలో మాట్లాడటం ప్రారంభిస్తారు. పూర్వపు స్థితి ఏదీ గుర్తుండకపోవచ్చు. తిరిగి వీరిని పూర్వపు స్థితి లోకి తేవడానికి చాలా సమయం, ఓపిక సహనం కావాలి. వైద్యుల(doctors) నిరంతర పర్యవేక్షణ, తగినన్ని మందులు కూడా అవసరం పడొచ్చు.మెదడుకు ఏదైనా బలమైన దెబ్బ తగిలి, గాయం కావడం వలన, లేదా బ్రెయిన్(brain) కి స్ట్రోక్ రావడం వల్ల,

అప్పటిదాకా మాట్లాడిన భాష, సంబంధం ఉన్న వ్యక్తులను మర్చిపోయి, అకస్మాత్తుగా తనకు సంబంధం లేని ఏదో ఒక కొత్త యాసలో మాట్లాడటం ప్రారంభిస్తారు. పూర్వపు స్థితి ఏదీ గుర్తుండకపోవచ్చు. తిరిగి వీరిని పూర్వపు స్థితి లోకి తేవడానికి చాలా సమయం, ఓపిక సహనం కావాలి. వైద్యుల(doctors) నిరంతర పర్యవేక్షణ, తగినన్ని మందులు కూడా అవసరం పడొచ్చు.మెదడుకు ఏదైనా బలమైన దెబ్బ తగిలి, గాయం కావడం వలన, లేదా బ్రెయిన్(brain) కి స్ట్రోక్ రావడం వల్ల, అప్పటిదాకా మాట్లాడిన

భాష, సంబంధం ఉన్న వ్యక్తులను మర్చిపోయి, అకస్మాత్తుగా తనకు సంబంధం లేని ఏదో ఒక కొత్త యాసలో మాట్లాడటం ప్రారంభిస్తారు. పూర్వపు స్థితి ఏదీ గుర్తుండకపోవచ్చు. తిరిగి వీరిని పూర్వపు స్థితి లోకి తేవడానికి చాలా సమయం, ఓపిక సహనం కావాలి. వైద్యుల(doctors) నిరంతర పర్యవేక్షణ, తగినన్ని మందులు కూడా అవసరం పడొచ్చు.

Leave a Reply