జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఏలూరి రమేష్ రెడ్డి

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఏలూరి రమేష్ రెడ్డి

మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు ఏలూరి రమేష్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా అధిష్టానం నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ల ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని ఏలూరి రమేష్ రెడ్డికి పేర్కొన్నారు.

Leave a Reply