జైనూర్ లో కురిసిన భారీ వర్షం..

జైనూర్ లో కురిసిన భారీ వర్షం..
జైనూర్,ఆంధ్రప్రభః కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్నం అరగంటపైగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ వర్ధనీటితో జలమయమయ్యాయి. అకాల వర్షం కురవడంతో ప్రజలు అవ్వక్కయ్యారు. అకాల వర్షం కురవడం వల్ల కొంత రబీ పంటలకు ఊరట కలిగిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
