Jannaram | జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి

Jannaram | జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా (Mancherial district) జన్నారం మండలంలోని ధర్మారంవాసి రాచకొండ ప్రశాంత్ (Rachakonda Prashanth) ను నిర్మల్ జిల్లా ది స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా నియమిస్తూ తెలంగాణ స్టేట్ ది స్కౌట్ అండ్ గైడ్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్ రాజ్ గురువారం సాయంత్రం తెలిపారు. ఈసందర్భంగా ప్రశాంత్ ను మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
