విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు లైన్స్ క్లబ్ జిల్లా చైర్ పర్సన్ మాదంశెట్టి మల్లికార్జున్ పరీక్ష రాయడానికి అవసరమైన ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు.మండల పాప తీసుకుంది కదా మండల్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారి తోషికం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply