Prime Minister | ఈఎల్‌ఎఫ్ పై దిగిన విమానం

Prime Minister | ఈఎల్‌ఎఫ్ పై దిగిన విమానం
Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వాయుసేనకు చెందిన ఓ విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించారు. అత్యవసర సమయాల్లో పౌర, యుద్ధ విమానాలు దిగేలా, టేకాఫ్ తీసుకునేలా దీన్ని రూపొందించారు. అస్సాం మోరన్‌లోని ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎఫ్)’పై దిగారు.అనంతరం స్థానికంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలను ప్రధాని మోడీ తిలకించారు. ఈశాన్య భారతంలో ఇదే మొదటి ఈఎల్‌ఎఫ్.
