సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం దిల్దార్ నగర్ గ్రామానికి చెందిన చిట్యాల హరీష్ కు 60 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బి స్టీఫెన్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply