Polling Station| ఓటు హక్కు వినియోగించుకోవాలి..

Polling Station| ఓటు హక్కు వినియోగించుకోవాలి..

Polling Station| ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత పోలింగ్ జరుగుతున్న భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, బీబీనగర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply