Police | పేకాట శిబిరంపై దాడి

Police | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల పోలీస్ స్టేషన్ కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్బీ బృందం, ఘంటసాల ఎస్‌ఐ ప్రతాప్ రెడ్డి, స్టేషన్ సిబ్బంది కలిసి బుధవారం రాత్రి పేకాట శిబిరం పై దాడి చేశారు. శ్రీకాకుళం గ్రామ శివారు డొంక ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న వ్యక్తుల పై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురిని అరెస్ట్ చేసి వాళ్ల నుంచి రూ.28,650/- నగదు, బైకులు 6, సెల్ ఫోన్లు 3 స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply