Pm Modi Fida :  నర్సాపురం లేడీస్​ ​ భేష్​ Andhra Prabha News

Pm Modi Fida :  నర్సాపురం లేడీస్​ ​ భేష్​ Andhra Prabha News

లేస్​ ఉత్పత్తులకు పీఎం ఫిదా

విదేశాల్లో ఆదరణ అద్భుతం

ఔను జిల్లాకే గర్వకారణం

 కలెక్టర్ నాగరాణి హ్యాపీ..హ్యాపీ

( నరసాపురం , ఆంధ్ర ప్రభ)

Pm Modi Fida

మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసాపురం (Narasapurm)  లేస్ పరిశ్రమ  గురించి ప్రస్తావిం చడమే గాకుండా  లేస్ పని చేసే మహిళల (Lace Ladies ) గురించి గొప్పగా చెప్పడం (Good Work)   మన జిల్లాకు ఎంతో గర్వకారణం అని జిలా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆనందం వ్యక్తం చేశారు

Pm Modi Fida

Pm Modi Fida

 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం నిర్వహించిన మన్​ కి బాత్ (Man ki Baat) కార్య క్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో నరసాపురం మహిళలు (Narasapuram Women)  తమ చేతివృత్తి ద్వారా తయారు చేసే లేస్ ఉత్పత్తులు (Products) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం పట్ల ( Pm Modi Fida) ఆయన హర్షం వ్యక్తం చేశారన్నారు.

Pm Modi Fida

ఇది లోకల్ ఫర్ వోకల్  (Local For Vocal) అనే నినాదానికి ఒక చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ కొనియాడారని  తెలిపారు. 250 గ్రామాలలో లక్షలాది మంది గ్రామీణ మహిళలు ఈ కళ ద్వారా స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదగడం పట్ల ప్రధాని ప్రశంసలు కురిపించారు

Pm Modi Fida

అని , మహిళలు ఇలాంటి పురాతన కళలను కాపాడుకుంటూ వృత్తిలో రాణించడం దేశానికి గర్వకారణమని చెప్పారు అని కలక్టర్ వివరించారు.

Pm Modi Fida

ఇక్కడ తయారైన 500 రకాల క్రోచెట్ లేస్ (Crochat Lace) ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని, ఇది భారతీయ సంస్కృతి, నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తోందని ప్రధాని పేర్కొన్నారు అని తెలిపారు.

Pm Modi Fida

నరసాపురం లేస్ పరిశ్రమకు ఇటీవల జీ ఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్)  ట్యాగ్ (GI Tag)  కూడా లభించిన నేపథ్యంలో, ప్రధాని ప్రసంగంలో నరసాపురం లేస్ మహిళల కోసం ప్రస్తావించడం స్థానిక లేసు ఎగుమతిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే గాకుండా లేసు పరిశ్రమ పై కొత్త ఉత్సాహాన్ని నింపింది. నరసాపురం లెస్ అభివృద్ధికి గత సంవత్సర కాలంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి  కృషి ఫలించిందని పలువురు అభినందిస్తున్నారు.

aALSO READ : FM Nirmala Sand Sculpture  |  అబ్బురం Andhra Prabha Real News

Leave a Reply