TG | ఊడిప‌డ్డ స‌చివాల‌యం పైపెచ్చులు !

తెలంగాణ సచివాలయ భవనం పైపెచ్చులు ఊడిప‌డ్డాయి. ఇవాళ (బుధవారం) రాత్రి సీఎం, సీఎస్‌లు ఉండే ఆరో అంతస్తు నుంచి సీలింగ్ పెచ్చు ఊడి పార్కింగ్‌లో ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ కమిటీ చైర్మన్‌ కారు డ్యామేజ్ అయ్యింది. అయితే పైపెచ్చులు ఊడి ప‌డిన‌ సమయంలో పార్కింగ్ ప్లేస్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *