plants | నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్

plants | నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్

plants | వాంకిడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చౌపాన్ గూడా గ్రామం పంచాయితీ లొ నర్సరీ పనులను శుక్రవారం సర్పంచ్ దుర్వా. జైను బాయి, ఉప సర్పంచ్ ఆత్రం ముత్తు ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు నాటి, లక్ష్యానికి అనుగుణంగా పూలు, పండ్ల మొక్కలను పెంచాలని సిబ్బందికి సూచించారు.

నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్య దర్శి , వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply