Phone tapping | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం

Phone tapping | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం

Phone tapping | నాంపల్లి, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు సిట్ నోటీసులు జారిచేయడాన్ని నిరాశిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామంలో ప్రభుత్వ వెతిరేక నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఆంధ్ర పాలకులు కొమ్ము కాస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బుషిపాక ఏడుకొండలు, యాదయ్య, కృష్ణ , వెంకటయ్య, కాశయ్య, శంకర్, వెంకటేశ్వర్లు పాండు, జనార్ధన్, పల్లేటి కృష్ణ రవిచంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply