సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన వేద వ్యాస్..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన వేద వ్యాస్..

పెడన, ఆంధ్ర ప్రభ : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేద వ్యాస్ అన్నారు. పెడన మండలం చేవెండ్ర గ్రామ పంచాయతీముచ్చిలిగుంట గ్రామానికి చెందిన గోరిపర్తి బసవయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా లక్ష 79 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ చెక్కును లబ్ధిదారునికి వేద వ్యాస్ మంగళవారం అందజేశారు. గ్రామ సర్పంచ్ ఉచ్చుల వీర వెంకటరావు కూడా వున్నారు.

Leave a Reply