ఢిల్లీ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ ఎన్డీయే (NDA) ను బలోపేతం చేస్తున్నారన్నారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.
ప్రజల హృదయాల్లో పవన్ కు చోటు..
Andhra Pradesh Deputy CM Pawan Kalyan, Andhra Pradesh politics 2025, Jana Sena chief birthday, Modi greetings to Pawan Kalyan, NDA leader Pawan Kalyan, Pawan Kalyan birthday 2025, Pawan Kalyan fans celebrations, Pawan Kalyan political journey, PM Modi praises Pawan Kalyan, PM Modi wishes Pawan Kalyan
