ఘనంగా పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు..

ఆలేరు, ఆంధ్రప్రభ : మండలంలోని కొల్లూరు గ్రామంలో కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భాస్కర్ ను శాలువాలతో సన్మానించారు.కటింగ్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.భాస్కర్ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాత్రి లక్ష్మయ్య, కొల్లూరు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాజుల దశరథ యాదవ్, తెడ్డు బిక్షపతి, మాజీ వార్డ్, సభ్యులు కొంతం సిద్ధార్థ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల వెంకటేష్ యాదవ్ , ఆరో వార్డు అంజయ్య, కొల్లూరు ట్రాక్టర్ సంఘం మాజీ అధ్యక్షుడు గాజుల ఆంజనేయులు, యాదవ్,ఏడవ వార్డు సభ్యులు ఎండి మస్తాన్, కాన్రాజు, నరేష్ కుమారు, ఎమ్మార్పీఎస్ నాయకులు,కాగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు గ్యాదపాక, మల్లేష్, మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్, డి ,జి ఎల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు,ముద్దేపాక, గణేష్, అర్జున సంఘం అధ్యక్షుడు గ్యాదపాక,సుధాకర్ ,మాజీ వార్డు సభ్యులు , గ్యాదపాక,యాదగిరి, కొల్లూరు ట్రాక్టర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు గ్యాదపాక సురేష్, కొల్లూరుడప్పు కళాకారులు,రాజు కిష్టయ్య లక్ష్మయ్య, కొల్లూరు యువకులు భాస్కర్ ను శాలువాతో సన్మానించారు, గ్యాదపాక, పవన్ గాజుల నవీన్, తెడ్డు కిరణ్ కాండ్రాజు ఉమేష్ పాల్గొన్నారు.

Leave a Reply