Parakala | 12 వార్డులో బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Parakala | 12 వార్డులో బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Parakala |పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 12వ వార్డులో బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ రోజు పరకాల పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ వార్డులోని సమస్యలు, వాటి పరిష్కారం, ఓటర్లతో ముచ్చటిస్తూ వారి ఆధారాభిమానాలు ఎల్లవేళలా మాపై ఉండాలని, వారి విజయానికి మీ సహకారం ఉండాలని, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఇంటింటికి ప్రచారాన్ని చేయడం జరిగింది. ఈ ప్రచారంలో అభ్యర్థి వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply