panchayati elections | ఈసీ రూల్స్ గాలికి!

panchayati elections | ఈసీ రూల్స్ గాలికి!

పరిధి దాటి హామీలను గుప్పిస్తున్న అభ్యర్థులు
నజరానాల పండగ అసెంబ్లీ ఎన్నికలకు మించి భారీగా ఖర్చులు
కోట్లలో వ్యయానికి సిద్ధమని బహిరంగంగానే ప్రకటనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : పల్లెలు, గ్రామాల్లో ఓట్ల జాతర ఊపందుకుంది. మొదటి విడత తోపాటు, రెండో విడతకూ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మేజర్ పంచాయతీల్లో సర్పంచి పదవికి బరిలో నిలిచే అభ్యర్థులు అసెంబ్లీ ఎన్ని కల తరహాలో ఉండే ప్రచార హంగామాతో నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

panchayati elections

panchayati elections | పరిధిని దాటి హామీలు

భారీ హంగూ, ఆర్భాటాలతో అభ్యర్థులు జనరల్ ఎన్ని కలను తలపిస్తున్నారు. నామినేషన్ పత్రాల దాఖలు రోజునే ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చును దాటేస్తున్నారు. తమకున్న పరిధిని దాటి హామీలు గుప్పిస్తున్నారు. రూ.కోట్లు వ్యయం చేసేందుకు…


పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Click Here To Read More

    Leave a Reply