Kamareddy | మార్కౌట్ చేసుకోవాలి

Kamareddy | మార్కౌట్ చేసుకోవాలి

పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి


Kamareddy | కామారెడ్డి, తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : చిట్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు నూతనంగా మార్కౌట్ ఇవ్వడం జరిగింది అని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి (Rajeshwar Reddy) అన్నారు. నీట్టు సత్యా బాయ్, శంకర్రావు ఇందిరమ్మ ఇంటికి మార్కౌట్ ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు నూతనంగా ఇందిరమ్మ ఇల్లు మార్కౌట్ చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ (Congress party) గ్రామ అధ్యక్షుడు మయడం బాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బాలం బాయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గణిశం కిషన్ రావు, రామ్ రెడ్డి, కారోబార్ శర్వందరావు, పాల్గొన్నారు.

Leave a Reply