Telangana | పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు!

Telangana |పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు!


ములుగు, అబ్దులాపూర్ రిజ‌ర్వేష‌న్లు ఇలా…


Telangana |ములుగు జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ములుగు మండలంలో 26 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ను అధికారులు ఖ‌రారు చేశారు. వాటి వివ‌రాలు ఈ దిగువ ఇస్తున్నాం…
బండ మైలారం – ఎస్సీ
బండ తిమ్మాపూర్ – బీసీ
కొత్తూరు- ఓసీ
బస్వాపూర్ – ఓసీ
కొక్కొండ- మ‌హిళ‌
సింగన్నగూడ – బీసీ మ‌హిళ‌
శ్రీరాంపూర్- ఓసీ
దాసర్లపల్లి -బీసీ మ‌హిళ‌
అచ్చాయపల్లి – మ‌హిళ‌
నర్సాపూర్ – బీసీ మ‌హిళ‌
బహిలింపూర్ _ ఎస్సీ మ‌హిల‌
మామిడియాల -ఎస్సీ
చిన్న తిమ్మాపూర్ – ఓసీ
లక్ష్మక్క పల్లి- మ‌హిళ‌
నాగిరెడ్డిపల్లి – మ‌హిలళ‌
బొల్లారం _ ఓసీ
జప్తిసింగాయపల్లి- ఎస్సీ మ‌హిళ‌
అన్న సాగర్ – బీసీ
క్షీరసాగర్- ఓసీ
గంగాధర్ పల్లి ఓసీ
వాగునుతి – మ‌హిళ‌
ములుగు- బీసీ
బండ నర్సంపల్లి -మ‌హిళ‌
అడవి మసీద్ – ఎస్సీ మ‌హిళ‌
కొట్టాల- బీసీ

అలీ నగర్- బీసీ మ‌హిళ‌

రంగారెడ్డి జిల్లా అబ్దుల్‌పూర్‌ మెట్ మండ‌లంలో పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారయ్యాయి. మండ‌లంలో 14 పంచాయ‌తీలు ఉండ‌గా, ఎస్సీల‌కు రెండు, బీసీల‌కు ఐదు, మిగ‌లిన‌వి ఓసీల‌కు కేటాయించారు. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి..


1 అబ్దుల్లాపూర్ మెట్ (బీసీ మహిళ)
2 అనాజ్ పూర్ (ఎస్సీ మహిళ )
3 బండరావిరాల (ఎస్సీ జనరల్)
4 చిన్నరావిరాల (బీసీ జనరల్)
5 జాఫర్ గూడ (బీసీ మహిళ)
6 లష్కర్ గూడ (బీసీ జనరల్)
7 మజీద్ పూర్(బీసీ మహిళ)
8 బలిజగూడ (జనరల్ మహిళ)
9 గుంతపల్లి (జనరల్ మహిళ)
10 బాటసింగారం (జనరల్)
11 గండిచెరువు (జనరల్)
12 ఇనాంగూడ (జనరల్ )
13 కవాడిపల్లి (జనరల్ మహిళ)
14 ఫిగ్లీపూర్ (జనరల్)

చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామాల సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు….

  1. ఏనగండి తండా …… ఎస్టీ జనరల్
  2. దామెర ….,.. ఎస్సీ జనరల్ ధర్మోజీగూడెం …… ఎస్సీ జనరల్
  3. కాట్రేవు …… ఎస్సీ మహిళ
  4. పంతంగి ……. ఎస్సీ మహిళ
  5. కొయ్యలగూడెం ….. బీసీ మహిళ పీపుల్ పహాడ్ ….. బీసీ మహిళ దేవలమ్మనాగారం … బీసీ మహిళ గుండ్ల బావి … … బీసీ జనరల్
  6. పెద్ద కొండూరు … .. బీసీ మహిళ
  7. చిన్న కొండూరు ….. బీసీ జనరల్ మల్కాపురం …… బీసీ జనరల్ మందోళ్ళగూడెం …. బీసీ జనరల్ ఆరెగూడెం ….. జనరల్ మహిళ
  8. కైతాపురం .. ……. జనరల్
  9. ఎల్లగిరి …….. జనరల్ అల్లాపురం …. జనరల్ మహిళ
  10. అంకిరెడ్డిగూడెం ……. జనరల్
  11. చింతలగూడెం ……. జనరల్
  12. ఎల్లంబావి …… జనరల్ మహిళ
  13. జై కేసారం …… జనరల్ మహిళ
  14. కుంట్లగూడెం …….. జనరల్
  15. మసీదుగూడెం …….. జనరల్
  16. నేలపట్ల …… జనరల్ మహిళ
  17. ఎస్ లింగోటం ……… జనరల్
  18. తూఫ్రాన్ పేట … జనరల్ మహిళ

ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : మండలంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లను జిల్లా అధికారులు తాజాగా ప్రకటించారు.
​జిల్లా అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం ఇలా ఉన్నాయి.

​ఎస్టీ మహిళలకు కేటాయించిన పంచాయతీలు : అల్లంవారి ఘనపూర్, కోయగూడ, శివాపూర్, కొండాయి.

​ఎస్టీ జనరల్‌కు : చెల్పాక, చిన్నబోయినపల్లి, ముళ్లకట్ట, షాపల్లి.

​ఎస్సీ జనరల్‌కు: రొయ్యూర్.

​జనరల్ మహిళకు : ఏటూరునాగారం

​జనరల్‌కు కేటాయించిన గ్రామాలు : రామన్నగూడెం, శంకరాజుపల్లి.

Leave a Reply