వార్డు అభివృద్ధికి కృషి చేస్తా!

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా!
- 17వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడమటింటి సతీష్
చెన్నూర్, ఆంధ్రప్రభ : యువకున్ని మొదటిసారి బిఆర్ఎస్ పార్టీ పోటీకి బిఫామ్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది 17వ వార్డు ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డు ప్రజలను ఓటు అర్జీస్తున్నాడు. పట్టణ మెయిన్ రోడ్డు, పబ్బవాడ,మంగలిబజార్, లు కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజలతో మమేకమై 17వ వార్డులో నెలోకొన్న సమస్యలు పరిష్కరిస్తానని, తన నివాసం మెయిన్ రోడ్డులోనే ఉంది కాబట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటు సేవచేసుకునే భాగ్యని కల్పించాలని కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని గడప గడప కు ప్రచారం నిర్వహిస్తూన్నారు.
