PACS | మేక రామ్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

PACS | మేక రామ్ రెడ్డి కుటుంబానికి పరామర్శ
PACS | వికారాబాద్, ఆంధ్రప్రభ : పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ మేక రామ్ రెడ్డి మరణించడంతో, ఆలంపల్లిలోని వారి నివాసానికి వెళ్లి వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామస్వామి, మంచన్పల్లి సురేష్, తదితరులు ఉన్నారు.
